ములుగు జిల్లాలో కలకలం రేపుతున్న పెద్దపులుల సంచారం

ABN , First Publish Date - 2021-08-20T17:56:57+05:30 IST

ములుగు-భద్రాద్రి జిల్లాల సరిహద్దులో వెంకటాపురం మండలం ఎదురుగుట్ట వద్ద మూడు పెద్దపులుల సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది.

ములుగు జిల్లాలో కలకలం రేపుతున్న పెద్దపులుల సంచారం

ములుగు : ములుగు-భద్రాద్రి జిల్లాల సరిహద్దులో వెంకటాపురం మండలం ఎదురుగుట్ట వద్ద మూడు పెద్దపులుల సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది. ఓ పెద్దపులి సంచరిస్తున్న దృశ్యాలను స్థానిక యువకులు రికార్డు చేశారు. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ అధికారులు పెద్దపులులను బంధించాలని కోరుతున్నారు.

Updated Date - 2021-08-20T17:56:57+05:30 IST