కేసీఆర్‌ కుంభకర్ణుడిలా నిద్రపోతూ...: ఎంపీ అరవింద్

ABN , First Publish Date - 2021-02-05T18:32:42+05:30 IST

కేసీఆర్‌ కుంభకర్ణుడిలా నిద్రపోతూ రైతుల్ని పట్టించుకోలేదని ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రస్తాయిలో విరుచుకుపడ్డారు.

కేసీఆర్‌ కుంభకర్ణుడిలా నిద్రపోతూ...: ఎంపీ అరవింద్

న్యూఢిల్లీ: కేసీఆర్‌ కుంభకర్ణుడిలా నిద్రపోతూ రైతుల్ని పట్టించుకోలేదని ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రస్తాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు దేశ ద్రోహులు, మిలిటెంట్లని వ్యాఖ్యానించారు. చివరికి సీఎం పదవులను కూడా వందల కోట్లకు కాంగ్రెస్‌ అమ్ముకునే పార్టీ అని ఆరోపించారు. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ను అమ్ముకుంటున్నాడని అరవింద్ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-02-05T18:32:42+05:30 IST