అధికారుల వల్ల కావలి నియోజకవర్గం నాశనమవుతోంది: ఎమ్మెల్యే రామిరెడ్డి
ABN , First Publish Date - 2021-08-04T00:59:39+05:30 IST
జిల్లాలోని అధికారుల వల్ల కావలి నియోజకవర్గం నాశనమవుతోందని ఎమ్మెల్యే రామిరెడ్డి

కావలి: జిల్లాలోని అధికారుల వల్ల కావలి నియోజకవర్గం నాశనమవుతోందని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కావలిలో జగనన్న ఇళ్ల స్థలాలను కలెక్టర్ చక్రధర్ బాబు, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, జిల్లా అధికారులు పరిశీలించారు. త్వరలోనే మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ఆరోపణలు పెరుగకుండా ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బాలినేని సర్దుబాటు చేసారు.