‘రేవంత్ రెడ్డికి పీసీసీ ..కేసీఆర్ ఇప్పించారా? లేదా అనేది...’

ABN , First Publish Date - 2021-08-04T01:14:46+05:30 IST

‘రేవంత్ రెడ్డికి పీసీసీ ..కేసీఆర్ ఇప్పించారా? లేదా అనేది...’

‘రేవంత్ రెడ్డికి పీసీసీ ..కేసీఆర్ ఇప్పించారా? లేదా అనేది...’

హైదరాబాద్: మానవత్వం మరచి వ్యక్తిగత విమర్శలు చేయడం హరీష్ రావుకే చెల్లని ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. ఈటల కాలు ఆపరేషన్‌పై దిగజారి మాట్లాడటాన్ని హరీష్ రావు విజ్ఞతకే వదిలేస్తామని చెప్పారు. పెద్ద సామాజిక వర్గంగా ఉన్న మాదిగలకు క్యాబినెట్‌లో చోటు కల్పించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి పీసీసీ ..కేసీఆర్ ఇప్పించారా? లేదా అనేది కాలమే సమాధానం చెప్తోందన్నారు. హరీష్ రావు డ్రామాలకు శ్రీకాంతాచారి బలైయ్యాడన్నారు.

Updated Date - 2021-08-04T01:14:46+05:30 IST