సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే లేఖ
ABN , First Publish Date - 2021-01-21T01:47:12+05:30 IST
సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు లేఖ రాశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పదవీ విరమణ వయసు పెంచాలన్నారు. పీఆర్సీ ఫిట్‌మెంట్‌ను 60 శాతం వెంటనే ప్రకటించాలని లేఖలో పేర్కొన్నారు.

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు లేఖ రాశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పదవీ విరమణ వయసు పెంచాలన్నారు. పీఆర్సీ ఫిట్‌మెంట్‌ను 60 శాతం వెంటనే ప్రకటించాలని లేఖలో పేర్కొన్నారు. అలాగే కంట్రిబ్యూషనరి పెన్షన్ విధానం రద్దు చేయాలన్నారు. పాత పెన్షన్ విధానాన్నే కొనసాగించాలని చెప్పారు.