అర్బిట్రేషన్ కు హాజరైన మంత్రులు

ABN , First Publish Date - 2021-08-20T21:51:11+05:30 IST

హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ కేంద్రం ట్రస్టు డీడ్‌ రిజిస్టేషన్‌కు కార్యక్రమానికి న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.

అర్బిట్రేషన్ కు హాజరైన మంత్రులు

హైదరాబాద్: హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ కేంద్రం ట్రస్టు డీడ్‌ రిజిస్టేషన్‌కు కార్యక్రమానికి న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ట్రస్ట్ డీడ్ పై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతకం చేశారు. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కు పుష్పగుచ్ఛం అందజేశారు. హైదారాబాద్ లో  అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ సెంటర్ ఏర్పాటుకు విశేష  కృషి చేసిన  సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2021-08-20T21:51:11+05:30 IST