‘నీరా’ తాగాలంటూ సినీ హీరోలు ఎందుకు ప్రచారం చేయరు?: శ్రీనివాస్‌గౌడ్‌

ABN , First Publish Date - 2021-01-13T09:20:24+05:30 IST

ఆరోగ్యానికి హానీచేసే కూల్‌డ్రింక్‌లు (శీతల పానీయాలు) తాగాలంటూ సినీ హీరోలు ప్రచారం చేస్తున్నారు కానీ ఆరోగ్యానికి మేలు చేసే తాటి నీరా తాగాలంటూ ఎందుకు ప్రచారం చేయడంలేదని మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ ప్రశ్నించారు

‘నీరా’ తాగాలంటూ సినీ హీరోలు ఎందుకు ప్రచారం చేయరు?: శ్రీనివాస్‌గౌడ్‌

ఖమ్మం, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యానికి హానీచేసే కూల్‌డ్రింక్‌లు (శీతల పానీయాలు) తాగాలంటూ సినీ హీరోలు ప్రచారం చేస్తున్నారు కానీ ఆరోగ్యానికి మేలు చేసే తాటి నీరా తాగాలంటూ ఎందుకు ప్రచారం చేయడంలేదని మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ ప్రశ్నించారు. ఆరోగ్యానికి తాటి నీరా ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. ఖమ్మంలో బీసీ సంక్షేమ భవనం పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేసిన సందర్భంగా మాట్లాడారు.

Updated Date - 2021-01-13T09:20:24+05:30 IST