విద్యాశాఖ అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ

ABN , First Publish Date - 2021-01-12T18:30:35+05:30 IST

హైదరాబాద్: విద్యాశాఖ అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ అయ్యారు. విద్యాసంస్థలను ప్రారంభించేందుకు

విద్యాశాఖ అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ

హైదరాబాద్: విద్యాశాఖ అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ అయ్యారు. విద్యాసంస్థలను ప్రారంభించేందుకు మార్గదర్శకాలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 25 నాటికి ఉపాధ్యాయులు, యాజమాన్యం సన్నద్ధం కావాలన్నారు. తరగతులను ఏ విధంగా నిర్వహించాలనే దానిపై.. ప్రణాళిక రూపొందించి ఈ నెల 20 లోగా ప్రభుత్వానికి అందజేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. 


Updated Date - 2021-01-12T18:30:35+05:30 IST