ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కిషన్ రెడ్డి పర్యటన

ABN , First Publish Date - 2021-10-21T13:26:05+05:30 IST

నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. వరంగల్ రామప్ప దేవాలయాన్ని, పోర్ట్ వరంగల్, వేయిస్తంబాల ఆలయాలను పరిశీలించనున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కిషన్ రెడ్డి పర్యటన

వరంగల్: నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. వరంగల్ రామప్ప దేవాలయాన్ని, పోర్ట్ వరంగల్, వేయిస్తంబాల ఆలయాలను పరిశీలించనున్నారు. అనంతరం కిషన్ రెడ్డి రామప్ప దేవాలయ అభివృద్ధిపై రివ్యూ మీటింగ్ చేయనున్నారు.

Updated Date - 2021-10-21T13:26:05+05:30 IST