మంత్రి శ్రీనివాస్ గౌడ్ ని ఓదార్చిన మంత్రి ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2021-11-06T23:03:51+05:30 IST

తల్లిని కోల్పోయి తీవ్ర దు:ఖంలో ఉన్న ఆబ్కారీ, టూరిజం, కల్చర్, క్రీడా శాఖ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఓదార్చారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ని ఓదార్చిన మంత్రి ఎర్రబెల్లి

మహబూబ్ నగర్: తల్లిని కోల్పోయి తీవ్ర దు:ఖంలో ఉన్న ఆబ్కారీ, టూరిజం, కల్చర్, క్రీడా శాఖ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఓదార్చారు. ఈసందర్భంగా ఆయనకు సానుభూతి తెలిపారు. ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, దేవీప్రసాద్ రావు, దేశపతి శ్రీనివాస్, శ్రీధర్ తదితరులు కూడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ని పరామర్శించారు.ఈ సందర్భంగా వారు దివంగత శాంతమ్మ సమాధి వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు.ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Updated Date - 2021-11-06T23:03:51+05:30 IST