మేడిగడ్డ బ్యారేజ్ 24 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-07-12T13:44:39+05:30 IST

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వరద ఉధృతి అధికంగా ఉంది.

మేడిగడ్డ బ్యారేజ్ 24 గేట్లు ఎత్తివేత

జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వరద ఉధృతి అధికంగా ఉంది. దీంతో అధికారులు మేడిగడ్డ బ్యారేజీ వద్ద 24 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజ్ ఇన్ ఫ్లో 58,490, ఔట్ ఫ్లో 97,350గా ఉంది. అలాగే బ్యారేజీ పూర్తి సామర్ధ్యం 16.17 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటిమట్టం 11.409  టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-07-12T13:44:39+05:30 IST