మెదక్ జిల్లా: విద్యుత్ షాక్ తగిలి యువకుడు మృతి

ABN , First Publish Date - 2021-10-31T18:25:38+05:30 IST

మెదక్ జిల్లా: మనోహరాబాద్ మండలం, కాళ్లకల్ గ్రామ శివారులోని యూపిఎల్ పరిశ్రమలో బావిలోకి దిగి...

మెదక్ జిల్లా: విద్యుత్ షాక్ తగిలి యువకుడు మృతి

మెదక్ జిల్లా: మనోహరాబాద్ మండలం, కాళ్లకల్ గ్రామ శివారులోని యూపిఎల్ పరిశ్రమలో బావిలోకి దిగి పనులు నిర్వహిస్తుండగా విద్యుత్ షాక్ తగిలి నరేష్ (22) అనే యువకుడు మృతి చెందాడు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే నరేష్ మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2021-10-31T18:25:38+05:30 IST