గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2021-07-09T03:24:55+05:30 IST

జిల్లా అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పిట్లంలో

గంజాయి పట్టివేత

నిజామాబాద్: జిల్లా అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పిట్లంలో 14కిలోల ఎండు గంజాయిని పట్టకున్నారు. దీని విలువ సుమారు రెండు లక్షల 40 వేల రూపాయలు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ముంబాయికి చెందిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసారు. నిందితులపై ఎన్‌డీపీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. 


Updated Date - 2021-07-09T03:24:55+05:30 IST