Manikonda పంచవటి కాలనీలో 14 అడుగుల కొండ చిలువ కలకలం

ABN , First Publish Date - 2021-10-09T17:13:41+05:30 IST

మణికొండ పంచవటి కాలనీలో 14 అడుగుల కొండ చిలువ కలకలం రేపింది. కొండ చిలువను చూసి ఒక్కసారిగా స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.

Manikonda పంచవటి కాలనీలో 14 అడుగుల కొండ చిలువ కలకలం

రంగారెడ్డి : మణికొండ పంచవటి కాలనీలో 14 అడుగుల కొండ చిలువ కలకలం రేపింది. కొండ చిలువను చూసి ఒక్కసారిగా స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. బుల్కాపూర్ నాలా వాకింగ్ ట్రాక్‌పై కొండ చిలువ తిరుగుతుండడం వాకర్లు గమనించారు. చాకచక్యంగా వ్యవహరించి స్నేక్ సొసైటీ సభ్యులు కొండ చిలువను పట్టుకున్నారు.

Updated Date - 2021-10-09T17:13:41+05:30 IST