Mahabubnagar: జూరాల ప్రాజెక్ట్‌కు తగ్గిన వరద ఉధృతి
ABN , First Publish Date - 2021-08-07T13:57:28+05:30 IST
జూరాల ప్రాజెక్ట్‌కు వరద తగ్గుముఖం పట్టింది. జూరాల ఇన్ ఫ్లో 61 వేల క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 39,585 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. జూరాల పూర్తిస్థాయి
మహబూబ్‌నగర్: జూరాల ప్రాజెక్ట్‌కు వరద తగ్గుముఖం పట్టింది. జూరాల ఇన్ ఫ్లో 61 వేల క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 39,585 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు ఉండగా, ప్రస్తుతం 317.880 మీటర్లుగా ఉంది. జూరాల పూర్తిస్థాయి నీటినిల్వ 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.377 టీఎంసీలుగా ఉంది.