మహబూబాబాద్ జిల్లాలో దెయ్యం భయం

ABN , First Publish Date - 2021-10-19T14:47:54+05:30 IST

మహబూబాబాద్ జిల్లా: గూడూరు మండలం, పాటిమీది గూడెంలో దెయ్యం భయంతో గ్రామస్తులు...

మహబూబాబాద్ జిల్లాలో దెయ్యం భయం

మహబూబాబాద్ జిల్లా: గూడూరు మండలం, పాటిమీది గూడెంలో దెయ్యం భయంతో గ్రామస్తులు ఒక రోజంతా ఊరుని ఖాళీ చేశారు. ఊరికి దెయ్యం పట్టిందని ఓ భూత వైద్యుడు చెప్పడంతో ఒక రోజంతా గ్రామ ప్రజలు ఊరును ఖాళీ చేశారు. ఇటీవల కాలంలో వేర్వేరు కారణాలతో ఎనిమిది మంది మృతి చెందారు. గ్రామానికి దెయ్యం పట్టిందని, ఒక రోజంతా ఊరు ఖాళీ చేయాలని భూత వైద్యడు చెప్పడంతో ప్రజలు గ్రామాన్ని వీడారు.

Updated Date - 2021-10-19T14:47:54+05:30 IST