‘టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌లకు పని విభజన చేశాం’

ABN , First Publish Date - 2021-07-08T21:20:34+05:30 IST

‘టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌లకు పని విభజన చేశాం’

‘టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌లకు పని విభజన చేశాం’

హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌లకు పని విభజన చేశామని కాంగ్రెస్ నేత మధుయాష్కీ అన్నారు. ఒక్కో వర్కింగ్ ప్రెసిడెంట్‌కు 4 పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యత ఉంటుందన్నారు. ఇక నుంచి ప్రతి శనివారం రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. హుజురాబాద్ ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేసే బాధ్యత దామోదర రాజనర్సిహకు అప్పగించామని తెలిపారు.

Updated Date - 2021-07-08T21:20:34+05:30 IST