ఎస్సారెస్పీ కాలువలో పడిపోయిన లారీ
ABN , First Publish Date - 2021-02-23T14:33:11+05:30 IST
వరంగల్ రూరల్: ఎస్సారెస్పీ కాలువలో ఓ లారీ పడిపోయింది. దామెర మండలం ఊరుగొండ జాతీయ రహదారిపై
వరంగల్ రూరల్: ఎస్సారెస్పీ కాలువలో ఓ లారీ పడిపోయింది. దామెర మండలం ఊరుగొండ జాతీయ రహదారిపై ఎస్సారెస్పీ కెనాల్ బ్రిడ్జి రెయిలింగ్‌ను ఢీకొని కెనాల్లో ఇసుక లారీ బోల్తా పడింది. స్వల్ప గాయాలతో డ్రైవర్ బయటపడ్డాడు. ఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో డ్రైవర్ గమనించలేదని తెలుస్తోంది.