లాక్డౌన్ రూల్స్ బ్రేక్ చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2021-05-13T16:08:32+05:30 IST
హైదరాబాద్: కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు లాక్డౌన్ రూల్స్ బ్రేక్ చేశారు. బాల్నగర్ కార్పొరేటర్

హైదరాబాద్: కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు లాక్డౌన్ రూల్స్ బ్రేక్ చేశారు. బాల్నగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి జన్మదిన వేడుకలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నిన్న రవీందర్రెడ్డి 100 మందితో జన్మదిన వేడుకలు నిర్వహించారు. సోషల్ డిస్టెన్స్ పాటించకుండా గుంపులు గుంపులుగా టపాసులు పేలుస్తూ నిర్వహించిన వేడుకలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు. కొవిడ్ రూల్స్ బ్రేక్ చేయడంపై బాలానగర్ ఏసీపీకి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు.