తెలంగాణలో లాక్‌డౌన్ పొడగింపు

ABN , First Publish Date - 2021-05-19T02:26:44+05:30 IST

తెలంగాణలో లాక్‌డౌన్‌ను పొడగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 30 వరకూ లాక్‌డౌన్‌ను పొడిగించాలని

తెలంగాణలో లాక్‌డౌన్ పొడగింపు

హైదరాబాద్: తెలంగాణలో లాక్‌డౌన్‌ను పొడగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 30 వరకూ లాక్‌డౌన్‌ను పొడిగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్ పొడగింపుపై సీఎం కేసీఆర్ ఫోన్ ద్వారా మంత్రుల అభిప్రాయాన్ని తీసుకున్నారు. మరోవైపు ఈ నెల 20 న జరగాల్సిన తెలంగాణ కేబినెట్‌ భేటీ కూడా రద్దైంది. తొలుత తెలంగాణలో పది రోజుల పాటు లాక్‌డౌన్ విధించారు. ఈ గడువు శుక్రవారంతో ముగియనుంది.  

Updated Date - 2021-05-19T02:26:44+05:30 IST