లాసెట్‌కు నేడే హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోండి

ABN , First Publish Date - 2021-08-20T12:00:17+05:30 IST

లాసెట్‌ రాసే అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను శుక్రవారం సాయంత్రం 7 గంటలలోగా డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఆ సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ జి.బి.రెడ్డి సూచించారు. ఈ నెల 21, 22వ తేదీల్లో లాసెట్‌

లాసెట్‌కు నేడే హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోండి

హైదరాబాద్: లాసెట్‌ రాసే అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను శుక్రవారం సాయంత్రం 7 గంటలలోగా డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఆ సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ జి.బి.రెడ్డి సూచించారు. ఈ నెల 21, 22వ తేదీల్లో లాసెట్‌ వెబ్‌సైట్‌ అందుబాటులో ఉండదని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని చెప్పారు. కాగా, రాష్ట్రంలో ఈ నెల 23, 24న లాసెట్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.  

Updated Date - 2021-08-20T12:00:17+05:30 IST