ప్రతి నెలా మున్సిపాలిటీలకు 148 కోట్లు విడుదల చేస్తా: కేటీఆర్

ABN , First Publish Date - 2021-03-25T01:03:40+05:30 IST

ప్రతి నెలా మున్సిపాలిటీలకు 148 కోట్లు విడుదల చేస్తా: కేటీఆర్

ప్రతి నెలా మున్సిపాలిటీలకు 148 కోట్లు విడుదల చేస్తా: కేటీఆర్

హైదరాబాద్: ప్రతి నెలా మున్సిపాలిటీలకు 148 కోట్లు విడుదల చేస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారుు. వచ్చే 6 నెలల్లో అన్ని మున్సిపాలిటీల్లో ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌ అండ్‌ నాన్‌వెజ్‌ మార్కెట్లను అందుబాటులోకి తెనున్నట్లు పేర్కొన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా పారిశుద్ధ్యంపై దృష్టిసారించామన్నారు. చెత్త సేకరించే వాహనాల సంఖ్యను 4,975కి పెంచామని చెప్పారు. 783 కోట్లతో నగరాల్లో పారిశుద్ధ్య నిర్వహణ జరుగుతుందన్నారు.

Updated Date - 2021-03-25T01:03:40+05:30 IST