జలసౌధలో కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం
ABN , First Publish Date - 2021-12-09T15:22:08+05:30 IST
ఇవాళ 11.30 నిమిషాలకు జలసౌధలో కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం జరగనుంది. వర్చువల్‌గా త్రిసభ్య కమిటీ సమావేశం కానుంది.

హైదరాబాద్ : ఇవాళ 11.30 నిమిషాలకు జలసౌధలో కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం జరగనుంది. వర్చువల్‌గా త్రిసభ్య కమిటీ సమావేశం కానుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సాగు, తాగు నీటి అవసరాలపై కమిటీ మెంబర్స్ చర్చ నిర్వహించనున్నారు. విద్యుత్ ఉత్పత్తి, వరద సమయంలో వినియోగించిన నీటి వాటాలపై సైతం చర్చించున్నారు.