కౌశిక్‌రెడ్డిపై హుజూరాబాద్ టీఆర్ఎస్ నేత కృష్ణమోహన్ ఫైర్

ABN , First Publish Date - 2021-07-12T18:10:56+05:30 IST

కౌశిక్‌రెడ్డిపై హుజూరాబాద్ టీఆర్ఎస్ నేత కృష్ణమోహన్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌లో ఉన్న కౌశిక్‌రెడ్డికి టీఆర్ఎస్ టికెట్ ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు.

కౌశిక్‌రెడ్డిపై హుజూరాబాద్ టీఆర్ఎస్ నేత కృష్ణమోహన్ ఫైర్

హైదరాబాద్: కౌశిక్‌రెడ్డిపై హుజూరాబాద్ టీఆర్ఎస్ నేత కృష్ణమోహన్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌లో ఉన్న కౌశిక్‌రెడ్డికి టీఆర్ఎస్ టికెట్ ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ టికెట్ వచ్చిందంటూ కౌశిక్‌రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. హుజూరాబాద్ అభ్యర్థి విషయంలో.. పార్టీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టీఆర్ఎస్ నేత కృష్ణమోహన్ పేర్కొన్నారు. 


Updated Date - 2021-07-12T18:10:56+05:30 IST