తాగునీరు ఎలా సరఫరా చేస్తారు: కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-12-08T22:43:05+05:30 IST

పనిచేయని సుంకేసుల డ్యామ్‌ 16 గేట్లు, వరదలు వస్తే రిజర్వాయర్‌లోని నీటిని దిగువకు విడుదల చేస్తున్నారని టీడీపీ నేత కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు.

తాగునీరు ఎలా సరఫరా చేస్తారు: కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి

కర్నూలు: పనిచేయని సుంకేసుల డ్యామ్‌ 16 గేట్లు, వరదలు వస్తే రిజర్వాయర్‌లోని నీటిని దిగువకు విడుదల చేస్తున్నారని టీడీపీ నేత కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు. ఎండలకాలం కర్నూలుకు తాగునీరు ఎలా సరఫరా చేస్తారని ఆయన ప్రశ్నించారు. సుంకేసుల ప్రాజెక్టు గేట్ల మరమ్మతుపనులు వెంటనే మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే డ్యామ్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సూర్యప్రకాష్‌రెడ్డి హెచ్చరించారు. 

   


Updated Date - 2021-12-08T22:43:05+05:30 IST