కస్తూర్బా పాఠశాలలో విద్యార్థిని తల్లి ఆత్మహత్యయత్నం

ABN , First Publish Date - 2021-03-14T17:13:11+05:30 IST

తన కూతురిని పాఠశాలలో చేర్చుకోవడం లేదంటూ ఓ తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన జిల్లాలోని మాక్లూర్‎లోని కస్తూర్బా ...

కస్తూర్బా పాఠశాలలో విద్యార్థిని తల్లి ఆత్మహత్యయత్నం

నిజామాబాద్: తన కూతురిని పాఠశాలలో చేర్చుకోవడం లేదంటూ ఓ తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన జిల్లాలోని మాక్లూర్‎లోని కస్తూర్బా పాఠశాలలో చోటు చేసుకుంది. కస్తూర్బా పాఠశాలలో జాయిన్ చేసుకోవడానికి నిర్వాహకులు నిరాకరించడంతో విద్యార్థిని పాఠశాల నుంచి పారిపోయింది. ఈ విషయం బయటకు రాకుండా చేసే ప్రయత్నం చేశారు. అయితే పాఠశాల నుంచి నేరుగా ఇంటికి వెళ్లిన విద్యార్థిని తన తల్లికి జరిగిన విషయం చెప్పడంతో... తీవ్ర ఆవేదనకు గురైంది. పాఠశాలకు చేరుకున్న ఆమె... అక్కడే త్మహత్యకు యత్నించింది.

Updated Date - 2021-03-14T17:13:11+05:30 IST