Karimnagar: దర్మపురి క్షేత్రంలో నేడు గోదావరి మహా హారతి

ABN , First Publish Date - 2021-11-28T12:04:37+05:30 IST

ధర్మపురి క్షేత్రంలో ఆదివారం జరిగే గోదావరి మహా హారతి కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి మహాహారతి వ్యవ స్థాపక చైర్మన్‌ పోల్సానీ మురళీధర్‌రావు ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్ర మం

Karimnagar: దర్మపురి క్షేత్రంలో నేడు గోదావరి మహా హారతి

కరీంనగర్/ధర్మపురి: ధర్మపురి క్షేత్రంలో ఆదివారం జరిగే గోదావరి మహా హారతి కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి మహాహారతి వ్యవ స్థాపక చైర్మన్‌ పోల్సానీ మురళీధర్‌రావు ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం కోసం ఉత్సవ సమితి సభ్యుల నదీ పరిసరాలు పరిశీలించారు. ఈ కా ర్యక్రమంలో పాల్గొనే తపోవనం తుని, ధర్మపురి శ్రీమఠం పీఠాధిపతి సచ్చితానంద సరస్వతి స్వామీజీ, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పా ట్లు చేస్తున్నారు.

Updated Date - 2021-11-28T12:04:37+05:30 IST