‘ఆ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నం’

ABN , First Publish Date - 2021-05-24T16:05:41+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ కుడి, ఎడమ భుజాలుగా హరీష్ రావు, ఈటెల రాజేందర్ ఉన్నారని, ఇప్పుడు..

‘ఆ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నం’

కరీంనగర్ జిల్లా: ముఖ్యమంత్రి కేసీఆర్ కుడి, ఎడమ భుజాలుగా హరీష్ రావు, ఈటెల రాజేందర్ ఉన్నారని, ఇప్పుడు వారి ఇద్దరి మధ్య చిచ్చు పెట్టేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని ముదిరాజ్ మహా సభ హుజురాబాద్ ఇన్చార్జ్ కుమారస్వామి అన్నారు. హరీష్ రావు కూడా అన్యాయానికి గురి అవుతున్నారన్నారు. కేసీఆర్‌కు హరీష్ రావు ఒక్కరే ట్రబుల్ షూటర్ అని, ఈటెల వెనుక వేలాది మంది ట్రబుల్ షూటర్లు ఉన్నారని కుమారస్వామి వ్యాఖ్యానించారు.


Updated Date - 2021-05-24T16:05:41+05:30 IST