కామారెడ్డి జిల్లా: దొంగకు దేహశుద్ధి..ఆస్పత్రికి తరలిస్తుండగా..

ABN , First Publish Date - 2021-12-07T15:56:29+05:30 IST

ట్రాక్టర్ దొంగిలించేందుకు యత్నించిన దొంగను పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేశారు.

కామారెడ్డి జిల్లా: దొంగకు దేహశుద్ధి..ఆస్పత్రికి తరలిస్తుండగా..

కామారెడ్డి జిల్లా: చిన్నమల్లారెడ్డిలో ట్రాక్టర్ దొంగిలించేందుకు యత్నించిన దొంగను పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేశారు. తీవ్రంగా గాయపడిన దొంగను  కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2021-12-07T15:56:29+05:30 IST