Jubileehills‎లోని ఓ కాంట్రాక్టర్ ఓ ఇంట్లో 45 తులాల బంగారం అపహరణ

ABN , First Publish Date - 2021-10-29T13:56:01+05:30 IST

జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 78లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ కాంట్రాక్టర్ ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చొరబడి 45 తులాల బంగారం ఎత్తుకెళ్లారు.

Jubileehills‎లోని ఓ కాంట్రాక్టర్ ఓ ఇంట్లో 45 తులాల బంగారం అపహరణ

హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 78లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ కాంట్రాక్టర్ ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చొరబడి 45 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కాంట్రాక్టర్ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-10-29T13:56:01+05:30 IST