జేఎన్‌టీయూ పీహెచ్‌డీ నోటిఫికేషన్‌

ABN , First Publish Date - 2021-10-21T09:32:27+05:30 IST

పీహెచ్‌డీ ప్రవేశాలకు జేఎన్‌టీయూ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

జేఎన్‌టీయూ పీహెచ్‌డీ నోటిఫికేషన్‌

పీహెచ్‌డీ ప్రవేశాలకు జేఎన్‌టీయూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. వర్సిటీ వెబ్‌సైటులో ఇది అందుబాటులో ఉందని.. అభ్యర్థులు ఈనెల 26 సాయం త్రం 5గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.

Updated Date - 2021-10-21T09:32:27+05:30 IST