Jangaon: విజయదుర్గ ఆలయంలో చోరీ
ABN , First Publish Date - 2021-10-20T16:51:34+05:30 IST
జిల్లాలోని బతుకమ్మకుంటలో గల విజయదుర్గ ఆలయంలో చోరి జరిగింది.

జనగామ: జిల్లాలోని బతుకమ్మకుంటలో గల విజయదుర్గ ఆలయంలో చోరి జరిగింది. హుండి తాళం పగులగొట్టిన గుర్తుతెలియని వ్యక్తులు.. నగదు, నగలును అపహరించినట్లుగా నిర్వాహకులు అనుమానిస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.