డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన జబర్దస్త్ కమెడియన్
ABN , First Publish Date - 2021-02-06T14:39:26+05:30 IST
హైదరాబాద్: హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో జబర్దస్త్ కమెడియన్ ఒకరు

హైదరాబాద్: హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో జబర్దస్త్ కమెడియన్ ఒకరు పట్టుబడటం కలకలం రేపుతోంది. గత రాత్రి పోలీసులు జూబ్లీహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. దీనిలో జబర్దస్త్ తన్మయితోపాటు ఈవెంట్ మేనేజర్స్, పలువురు పట్టుబడ్డారు. వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.