ఐటీఐ అభ్యర్ధులకు ఆర్టీసీలో అప్రెంటిస్‌ అవకాశం

ABN , First Publish Date - 2021-10-21T09:31:28+05:30 IST

డీజిల్‌ మెకానిక్‌, మోటారు మెకానిక్‌ ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు..

ఐటీఐ అభ్యర్ధులకు ఆర్టీసీలో అప్రెంటిస్‌ అవకాశం

డీజిల్‌ మెకానిక్‌, మోటారు మెకానిక్‌ ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు టీఎ్‌సఆర్టీసీ అప్రెంటిస్‌ షిప్‌ అవకాశం కల్పించింది. హైదరాబాద్‌ రీజియన్‌ పరిధిలోని 17డిపోల్లో అప్రెంటిస్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్‌ రీజనల్‌ మేనేజర్‌ తెలిపారు. వివరాలకు 7382814709,  9391162327, 7382822783 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-21T09:31:28+05:30 IST