28, 29, 30 తేదీల్లో రైల్వే రిజర్వేషన్‌ సేవలకు అంతరాయం

ABN , First Publish Date - 2021-08-27T10:18:52+05:30 IST

నిర్వహణ పనుల దృష్ట్యా ఆగస్టు 28, 29,30 తేదీల్లో రాత్రి వేళల్లో ప్రయాణికుల ఆన్‌లైన్‌ టికెట్‌ రిజర్వేషన్‌ సేవలకు అంతరాయం

28, 29, 30 తేదీల్లో రైల్వే రిజర్వేషన్‌ సేవలకు అంతరాయం

నిర్వహణ పనుల దృష్ట్యా ఆగస్టు 28, 29,30 తేదీల్లో రాత్రి వేళల్లో ప్రయాణికుల ఆన్‌లైన్‌ టికెట్‌ రిజర్వేషన్‌ సేవలకు అంతరాయం ఏర్పడుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఆగస్టు 28న రాత్రి 23.45 గంటల నుంచి 29వ తేదీ 2 గంటల వరకు, 29వ తేదీ రాత్రి 23.45 గంటల నుంచి 30వ తేదీ 2 గంటల వరకు ప్యాసింజర్‌ రిజర్వేషన్‌ సిస్టమ్‌ పని చేయదని పేర్కొన్నారు. దీంతో టికెట్ల రిజర్వేషన్‌, ఎంక్వయిరీ, రిఫండ్‌ సేవలు నిలిచిపోతాయన్నారు. 

Updated Date - 2021-08-27T10:18:52+05:30 IST