తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా
ABN , First Publish Date - 2021-10-09T00:54:05+05:30 IST
తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. అసెంబ్లీ
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. అసెంబ్లీ సమావేశాలు 7 రోజులు, 37గంటల 5 నిమిషాలు నడిచాయి. ఈ సమావేశాలలో 7బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది.