ఇగ్నోకు న్యాక్‌ ఏ ప్లస్‌ ప్లస్‌ గుర్తింపు

ABN , First Publish Date - 2021-01-13T09:21:45+05:30 IST

ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (ఇగ్నో) న్యాక్‌ ‘ఏ ప్లస్‌ ప్లస్‌’ గుర్తింపు పొందింది

ఇగ్నోకు న్యాక్‌ ఏ ప్లస్‌ ప్లస్‌ గుర్తింపు

హైదరాబాద్‌ సిటీ, జనవరి12 (ఆంధ్రజ్యోతి): ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (ఇగ్నో) న్యాక్‌ ‘ఏ ప్లస్‌ ప్లస్‌’ గుర్తింపు పొందింది. దేశంలోనే ఓపెన్‌ యూనివర్సిటీలలో తొలిసారిగా న్యాక్‌ గుర్తింపును పొందిన ఘనత ఇగ్నోకు దక్కిందని  వైస్‌ చాన్స్‌లర్‌ నాగేశ్వరరావు తెలిపారు. 

Updated Date - 2021-01-13T09:21:45+05:30 IST