చైన్ స్నాచర్‌కు దేహశుద్ది చేసిన స్థానికులు

ABN , First Publish Date - 2021-01-13T23:03:39+05:30 IST

చైన్ స్నాచర్‌కు దేహశుద్ది చేసిన స్థానికులు

చైన్ స్నాచర్‌కు దేహశుద్ది చేసిన స్థానికులు

హైదరాబాద్: నగరంలోని బేగంబజార్ పోలీసుస్టేషన్ పరిధిలో ఓ బైక్, చైన్ స్నాచర్‌కు స్థానికులు దేహశుద్ది చేశారు. గాంధీభవన్ పటేల్ నగర్‌లో పోలీసులు వాహన చెకింగ్  చేస్తుండగా దొంగిలించిన బైక్‌తో పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. పట్టుకున్న పోలీసుల చేతి కొరికి పారిపోతుండగా..గాంధీభవన్ పటేల్ నగర్ బస్తీలో స్థానికులు పట్టుకొని దేహశుద్ది చేసి బేగంబజార్ పోలీసులకు అప్పగించారు. 

Updated Date - 2021-01-13T23:03:39+05:30 IST