హైదరాబాద్‌-విజయవాడ రహదారిని కప్పేసిన పొగమంచు

ABN , First Publish Date - 2021-01-13T17:29:41+05:30 IST

హైదరాబాద్‌-విజయవాడ రహదారి పూర్తిగా పొగమంచు దుప్పటి కప్పుకుంది.

హైదరాబాద్‌-విజయవాడ రహదారిని కప్పేసిన పొగమంచు

నల్గొండ: హైదరాబాద్‌-విజయవాడ రహదారి పూర్తిగా పొగమంచు దుప్పటి కప్పుకుంది. వాహనాలు పూర్తిగా లైట్ల వెలుతురులో నిదానంగా ప్రయాణం సాగిస్తున్నాయి. ఉత్తర భారత దేశంలో కనిపించే పొగ మంచు దృశ్యాలు హైదరాబాద్‌-విజయవాడ రహదారిపై ఉండడంతో పలువురిని కనువిందు చేస్తుండగా.. వాహనదారులకు మాత్రం ఇబ్బందికరంగా మారింది. ఈ మధ్య కాలంలో పొగ మంచు రావడం ఇదే మొదటిసారి.

Updated Date - 2021-01-13T17:29:41+05:30 IST