HYD: పెంపుడుకుక్కను వెతికిస్తే రూ. 30 వేలు..
ABN , First Publish Date - 2021-09-18T16:44:04+05:30 IST
పెంపుడుకుక్క తప్పిపోవడంతో మనస్తాపానికి గురైన యజమాని విష్ణుప్రియ కుక్కని వెతికిస్తే రూ. 30 వేలను బహుమతిగా ఇస్తామని
హైదరాబాద్/నల్లకుంట: పెంపుడుకుక్క తప్పిపోవడంతో మనస్తాపానికి గురైన యజమాని విష్ణుప్రియ తన కుక్కని వెతికిస్తే రూ. 30 వేలను బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. శుక్రవారం హైదర్‌గూడలోని ఎన్‌ఎ్‌సఎ్‌సలో ఆమె మాట్లాడుతూ నగరంలోని చింతల్‌బస్తీకి చెందినవారమని, కుక్క డాలి వారం రోజుల క్రితం తప్పిపోవడంతో అనేక చోట్ల వెతికినా ఆచూకీ లభించలేదన్నారు.