దళితబంధు నిలుపుదలపై తెలంగాణ హైకోర్టులో పిల్
ABN , First Publish Date - 2021-10-22T02:27:19+05:30 IST
దళితబంధు నిలుపుదలపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది. సామాజికవేత్త మల్లేపల్లి లక్ష్మయ్య పిల్ దాఖలు చేశారు. దళితబంధు ఆపాలని ఈసీ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలంటూ...

హైదరాబాద్: దళితబంధు నిలుపుదలపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది. సామాజికవేత్త మల్లేపల్లి లక్ష్మయ్య పిల్ దాఖలు చేశారు. దళితబంధు ఆపాలని ఈసీ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలంటూ పిటిషనర్ పిల్లో కోరారు. అలాగే దళితబంధు యథావిధిగా కొనసాగేలా చూడాలని పిటిషనర్ కోరారు.