శీలం రంగయ్య కస్టోడియల్ మృతిపై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2021-12-16T01:06:42+05:30 IST

శీలం రంగయ్య కస్టోడియల్ మృతిపై హైకోర్టు విచారణ ముగిచింది. మత్తులో శీలం రంగయ్య ఆత్మహత్య చేసుకున్నారని ఏజీ బీఎస్ ప్రసాద్ పేర్కొన్నారు.

శీలం రంగయ్య కస్టోడియల్ మృతిపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్: శీలం రంగయ్య కస్టోడియల్ మృతిపై హైకోర్టు విచారణ ముగిచింది. మత్తులో శీలం రంగయ్య ఆత్మహత్య చేసుకున్నారని ఏజీ బీఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. బాధ్యులైన సీఐ, ఎస్ఐలపై శాఖపరమైన చర్యలు చేపట్టినట్లు ఏజీ తెలిపారు. ఏజీ వివరణను సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. న్యాయవాది నాగమణి లేఖ ఆధారంగా సుమోటోగా హైకోర్టు విచారణ చేపట్టింది. 

Updated Date - 2021-12-16T01:06:42+05:30 IST