Hyderabad: ప్రమాదకరంగా పురాతన భవనాలు..

ABN , First Publish Date - 2021-07-18T18:01:29+05:30 IST

Hyderabad: ప్రమాదకరంగా పురాతన భవనాలు..

Hyderabad: ప్రమాదకరంగా పురాతన భవనాలు..

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో పురాతన భవనాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో పురాతన ఇళ్లు, భవనాలు ప్రమాదకరంగా మారాయి. జీహెచ్ఎంసీ నోటీసులు ఇవ్వడం తప్పా... కూల్చివేతలు చేయడం లేదంటూ సిటీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోషామహల్‌లో 100కు పైగా ఇళ్ల యజమానులకు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. చార్మినార్‌లో అత్యధికంగా 200 పైగా పురాతన భవనాలను అధికారులు గుర్తించారు. రేపట్నుంచి పురాతన ఇళ్ల కూల్చివేతపై బల్దియా స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2021-07-18T18:01:29+05:30 IST