బషీర్‌బాగ్‌లో అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2021-03-22T17:26:50+05:30 IST

నగరంలోని బషీర్‌బాగ్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక మహావీర్ భవనంలోని

బషీర్‌బాగ్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్: నగరంలోని బషీర్‌బాగ్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక మహావీర్ భవనంలోని 5వ అంతస్తులో మంటలు అంటుకున్నాయి. దీంతో వెంటనే భవనం మెయింటెనెన్స్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అదించారు. ఘటనా స్థలానికి మూడు ఫైరింజన్లు చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. 

Updated Date - 2021-03-22T17:26:50+05:30 IST