అపార్ట్‌మెంట్‌ పైనుంచి పడి బాలుడు మృతి

ABN , First Publish Date - 2021-08-25T19:24:20+05:30 IST

హైదరాబాద్: మియాపూర్ మదీనాగూడలో విషాదం చోటుచేసుకుంది.

అపార్ట్‌మెంట్‌ పైనుంచి పడి బాలుడు మృతి

హైదరాబాద్: మియాపూర్ మదీనాగూడలో విషాదం చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్ పైనుంచి కిందపడి సుకేందర్ అనే బాలుడు మృతి చెందాడు. మియాపూర్ ఎస్ఐ లింగా నాయక్ కుమారుడు సుకేందర్  ఆడుకునేందుకు పైకివెళ్లి పొరపాటున కిందపడిపోయాడు. తీవ్ర గాయాలు కావడంతో చనిపోయాడు.

Updated Date - 2021-08-25T19:24:20+05:30 IST