దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై హైపర్ కమిషన్ విచారణ

ABN , First Publish Date - 2021-08-27T18:41:00+05:30 IST

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై హైపర్ కమిషన్ విచారణ నిర్వహిస్తోంది. దిశ నిందితుల కుటుంబసభ్యులు విచారణకు హాజరయ్యారు.

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై హైపర్ కమిషన్ విచారణ

హైదరాబాద్: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై హైపర్ కమిషన్ విచారణ నిర్వహిస్తోంది. దిశ నిందితుల కుటుంబసభ్యులు విచారణకు హాజరయ్యారు. నిన్న పలువురు సాక్ష్యులను కమిషన్ విచారించింది. నేడు నిందితుల కుటుంబ సభ్యులను కమిషన్ చైర్మన్, సభ్యులు ప్రశ్నించనున్నారు. ఎన్‌కౌంటర్ ముందు తర్వాత పరిణామాలపై కమిషన్ ప్రశ్నించనుంది. కమిషన్ ముందు పలువురు న్యాయవాదులు హాజరయ్యారు. ఈరోజు మరోమారు పలువురు ప్రత్యక్ష సాక్షులను హైపర్ కమిషన్‌ విచారించనుంది.

Updated Date - 2021-08-27T18:41:00+05:30 IST