సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా హన్మంతరావు
ABN , First Publish Date - 2021-11-17T10:00:26+05:30 IST
సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా ఎం.హన్మంతరావు నియమితులయ్యారు. 2013 ఐఏఎస్ క్యాడర్‌కు చెందిన హన్మంతరావు ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్నారు. పూర్తిస్థాయిలో అదనపు బాధ్యతలు అప్పగించగా, ఆయన మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.
సిద్దిపేట, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా ఎం.హన్మంతరావు నియమితులయ్యారు. 2013 ఐఏఎస్ క్యాడర్‌కు చెందిన హన్మంతరావు ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్నారు. పూర్తిస్థాయిలో అదనపు బాధ్యతలు అప్పగించగా, ఆయన మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.