గెస్ట్‌ లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2021-10-29T08:33:45+05:30 IST

రాష్ట్రంలోని గెస్ట్‌ లెక్చరర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ విద్యా శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

గెస్ట్‌ లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

రాష్ట్రంలోని గెస్ట్‌ లెక్చరర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ విద్యా శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి వచ్చే ఏడాది ఏప్రిల్‌ వరకు వీరు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అక్టోబరు 29 నుంచి నవంబరు 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

Updated Date - 2021-10-29T08:33:45+05:30 IST