గ్రేటర్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిస్థితి ఇదీ!

ABN , First Publish Date - 2021-01-20T23:41:59+05:30 IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం ఇప్పటికే నత్తనడకన నడుస్తూ ఉంటే మరో వైపు...

గ్రేటర్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిస్థితి ఇదీ!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం ఇప్పటికే నత్తనడకన నడుస్తూ ఉంటే మరో వైపు అందుబాటులోకి వచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిస్థితి మారీ దారుణంగా ఉంది. ఎలాంటి సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి నిత్యం సమస్యలతో లబ్ధిదారుల పరిస్థి అగమ్యగోచరంగా మారింది. 

Updated Date - 2021-01-20T23:41:59+05:30 IST