ఈనెల 10న అసెంబ్లీలో ప్రభుత్వ హామీల కమిటీ సమావేశం

ABN , First Publish Date - 2021-02-05T23:27:26+05:30 IST

తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వ హామీల కమిటీ సమావేశం ఈనెల 10వ తేదీన

ఈనెల 10న అసెంబ్లీలో ప్రభుత్వ హామీల కమిటీ సమావేశం

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వ హామీల కమిటీ సమావేశం ఈనెల 10వ తేదీన జరుగుతుందని అసెంబ్లీ కార్యదర్శి డా. నర్సింహాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11.30గంటలకు అసెంబ్లీలోని కమిటీ హాలులో జరిగే ఈసమావేశంలో పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి ప్రభుత్వ హామీలను చర్చించనున్నట్టు తెలిపారు.

Updated Date - 2021-02-05T23:27:26+05:30 IST